Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) “Udaan EK Majdoor Bachhe ki” పుస్తక రచయిత ఎవరు ?

A) దీపక్ దార్
B) రీతూ గుప్తా
C) శశి థరూర్
D) మిథిలేష్ తివారీ

View Answer
D

Q) “బాబ్లీ ప్రాజెక్టు” ఈ క్రింది ఏ నదిపై ఉంది ?

A) కృష్ణా
B) ప్రాణహిత
C) గోదావరి
D) పెన్ గంగా

View Answer
C

Q) “నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ – 2022” ప్రకారం ఇండియాలో అత్యధిక ధనికులు ఉన్న మొదటి, రెండవ నగరాలు ఏవి ?

A) ముంబయి, హైదరాబాద్
B) ముంబయి, ఢిల్లీ
C) ముంబయి, బెంగళూర్
D) ముంబయి, కోల్ కత్తా

View Answer
A

Q) “Monsoon Mission – III” అనే ప్రోగ్రాం ని ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?

A) Ministry of environment and forest climate change
B) Agriculture
C) Ministry of earth sciences
D) Rural development

View Answer
A

Q) పంటలను వివిధ రకాల రోగాల నుండి రక్షించేందుకు “బయో డిగ్రేడబుల్ నానో పార్టికల్స్” ని ఈ క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?

A) ICMR
B) ఐఐటీ – కాన్పూర్
C) ICAR
D) ఐఐటీ – ఢిల్లీ

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
4 × 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!