Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. మార్చి 23న ప్రతి సంవత్సరం “షాహిద్ దివాస్” ని జరుపుతారు.
2. 1930 మార్చి 23న భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లని ఉరితీశారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
A

Q) “చక్రశీల వైల్డ్ లైఫ్ శాంక్షుయరీ” ఏ రాష్ట్రంలో ఉంది ?

A) బీహార్
B) జార్ఖండ్
C) ఉత్తరాఖండ్
D) అస్సాం

View Answer
D

Q) ఇటీవల GI ట్యాగ్ పొందిన “నరసిoగ పెట్టై నాగస్వరo” ఏ రాష్ట్రానికి చెందినది ?

A) కేరళ
B) తమిళనాడు
C) కర్ణాటక
D) పుదుచ్చేరి

View Answer
B

Q) “ఇండియన్ సూపర్ లీగ్ 2021 – 22 “గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇందులో హైదరాబాద్ FC టైటిల్ గెలుచుకుంది.
2. కేరళ బ్లాస్టర్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పెనాల్టీ షూటౌట్ లో 3 – 1 తేడాతో హైదరాబాద్ FC నెగ్గి టైటిల్ గెలిచింది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) “సైక్లోన్ అసానీ” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇది బంగాళాఖాతంలో ఏర్పడి బంగ్లాదేశ్, నార్త్, మయన్మార్ ల వైపు వెళ్ళింది.
2. దీనికి పేరుని “యెమెన్” ప్రతిపాదించింది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
8 ⁄ 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!