Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) “గ్లోబల్ ప్రైస్ హౌజ్ ఇండెక్స్ Q4 – 2021” గురించి ఈక్రింది వానిలో సరైనది ఏది

A) దీనిని “నైట్ ఫ్రాంక్” అనే సంస్థ విడుదల చేసింది.
B) ఇందులో ఇండియా ర్యాంక్ – 51.
C) మొదటి మూడు స్థానాల్లో నిలిచిన దేశాలు – టర్కీ, న్యూజిలాండ్, చెక్ రిపబ్లిక్.
D) None

View Answer
A, B, C

Q) “ప్రమోద్ భగత్” ఈ క్రింది ఏ క్రీడకు చెందినవాడు ?

A) పారా అథ్లెటిక్స్
B) పారా బ్యాడ్మింటన్
C) పారా షూటర్
D) రెజ్లర్

View Answer
B

Q) ఇండియన్ ఆర్మీ ఇంజనీర్స్ వారు ఇండియాలోనే మొదటి సారిగా జవాన్ల కోసం 3D – ప్రింటింగ్ హౌజెస్ (ఇళ్లను) ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారు ?

A) రావత్ భట్
B) సికింద్రాబాద్
C) అహ్మదాబాద్
D) గాంధీ నగర్

View Answer
D

Q) ఇండియాలో మొట్టమొదటి 50kw గ్రీన్ హైడ్రోజన్ మైక్రో గ్రిడ్ ప్రాజెక్ట్ ని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారు ?

A) కోయంబత్తూరు
B) సింహాద్రి
C) రేవా
D) రేవా

View Answer
B

Q) “సురక్ష కవచ్ 2” ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని ఇండియన్ ఆర్మీ, మహారాష్ట్ర పోలీస్ కలిసి ఏర్పాటు చేశాయి.
2. పూణే లో జరిగిన ఈ ఎక్సర్సైజ్ ని టెర్రరిజం ని అరికట్టడం కోసం ఏర్పాటు చేశారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
3 × 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!