Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) “బ్రిక్స్ వ్యాక్సిన్ రీసెర్చ్ & డెవలప్మెంట్ సెంటర్” ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ?

A) జోహన్నేస్ బర్గ్
B) న్యూ ఢిల్లీ
C) రియో డీ జెనీరో
D) బీజింగ్

View Answer
B

Q) “The Little Book of Joy” పుస్తక రచయిత ఎవరు ?

A) దలై లామా
B) అర్చ్ బిషప్ దేశ్ మండ్ టుటు
C) సుధా మూర్తి
D) దలై లామా & అర్చ్ బిషప్ దేశ్ మండ్ టుటు

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ప్రతి సంవత్సరం మార్చి, 23న ప్రపంచ వాతావరణ దినోత్సవం గా జరుపుతారు.
2. WMO – “World Meteorilogical Organisation” ప్రధాన కార్యాలయం – న్యూయార్క్ లో ఉంది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
A

Q) NeVA – “నేషనల్ e – విధాన్ అప్లికేషన్” ని అమలు చేయడం ద్వారా దేశంలోనే మొదటి పేపర్ లెస్ అసెంబ్లీగా ఈ క్రింది ఏ రాష్ట్రం నిలిచింది ?

A) కర్ణాటక
B) అస్సాం
C) నాగాలాండ్
D) మణిపూర్

View Answer
C

Q) ఈ క్రింది ఏ సంవత్సరం లోపు TB ని నిర్మూలించాలన్నది భారత ప్రభుత్వ లక్ష్యం ?

A) 2025
B) 2030
C) 2035
D) 2027

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
36 ⁄ 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!