Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైన జతలను గుర్తించండి ?

A) ఉత్తరప్రదేశ్ – యోగి ఆదిత్యా నాథ్.
B) ఉత్తరాఖoడ్ – పుష్కర్ సింగ్ ధామి.
C) గోవా – భగవoత్ మాన్.
D) None

View Answer
A, B

Q) ఇటీవల “మాయ” అనే వాట్సాప్ చాట్ బోట్ ని ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) అస్సాం
B) కేరళ
C) మధ్య ప్రదేశ్
D)గుజరాత్

View Answer
B

Q) RC లహోటి గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఈయన భారత 35వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
2. ఈయన జూన్ 2004 నవంబర్ 2005 కాలంలో CJI గా పనిచేశారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?

A) ఇటీవల అండమాన్ నికోబార్ దీవుల్లో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ ని విజయవంతంగా పరీక్షించారు.
B) ఈ మిస్సైల్ “Surface to Surface” మిస్సైల్ రకం.
C) ఈమిస్సైల్ 290km దూరం వరకు గల లక్ష్యాలను ఛేదించగలదు.2.8mach వేగంతో ప్రయాణించగలదు.
D) None

View Answer
A, B, C

Q) ICICI Bank, ఈ క్రింది ఏ IPL టీం పార్ట్నర్ గా కో – బ్రాండెడ్ క్రెడిట్ కార్డులని ఇటీవల ప్రారంభించింది ?

A) ముంబయి ఇండియన్స్
B) చెన్నై సూపర్ కింగ్స్
C) ఢిల్లీ కాపిటల్స్
D) రాజస్థాన్ రాయల్స్

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
6 + 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!