Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) Dare 2eraD TB”ప్రోగ్రాంగూర్చి ఈక్రింది వానిలో సరైనదిఏది?

A) దీనిని వరల్డ్TB డే సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఏర్పాటుచేసింది.
B) Step up to End TB 2022″అనేసమ్మిట్లో దీనిని ఏర్పాటుచేశారు.
C) 2025లోపు TB నీ నిర్మూలించాలన్నదే భారత ప్రభుత్వలక్ష్యం.
D) None

View Answer
A, B, C

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల కేంద్ర ప్రభుత్వంNABFID ద్వారా రుణాలు ఇచ్చేందుకు 1మిలియన్ రూపాయలను టార్గెట్ గా పెట్టుకుంది.
2. ప్రస్తుతం NABFID చైర్మన్ రఘు రామ రాజన్.

A) 1
B) 1, 2
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q) ఇటీవల ప్రారంభించినRBHI యొక్క చైర్మన్ ఎవరు?

A) ఉర్జిత్ పటేల్
B) అజయ్ త్యాగి
C) వి. కె సీన్హ
D) క్రిష్ గోపాలకృష్ణన్

View Answer
D

Q) ఇటీవల “Hwasong- 17” అనే ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ ని ఈ క్రింది ఏ దేశం లాంచ్ చేసింది?

A) చైనా
B) జపాన్
C) రష్యా
D) ఉత్తర కొరియా

View Answer
D

Q) ఇటీవల మరణించిన ప్రముఖ సైంటిస్టు స్టీవ్ విల్ హైట్ కింది దేనిని రూపొందించారు?

A) MMS
B) GIF
C) వాట్సాప్
D) ఇన్ స్టా గ్రామ్

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
27 × 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!