Q) ఇటీవల “Claimet Hazards and vulnerability Atlas of India- State:Tamil Nadu” అనే పుస్తకాన్ని ఈ క్రింది ఏ సంస్థ /ఏ రాష్ట్రం విడుదల చేసింది?
A) తమిళనాడు
B) IMD
C) FSI
D) MDEFCC
Q) హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఈ క్రింది ఏ సంస్థతో కలిసి నలాగర్ – సోలన్లో మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటు చేసింది?
A) IDPL
B) JIPMER
C) NIPER
D) ICRISAI
Q) ఈ కింది వానిలో సరైనది ఏది?
1. NATO (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది.
2. ప్రస్తుతం NATO సెక్రెటరీ జనరల్- జెంట్స్ స్టోల్టెన్ బర్గ్.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) సర్ధార్ బెర్డి ముఖమేదేవ్ ఇటీవల ఈ క్రింది ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు?
A) టర్కీ
B) జోర్డాన్
C) యేమెన్
D) ఉజ్బెబికిస్తాన్
Q) ఇటీవలపద్మభూషణ్ అవార్డు పొందిన భారత మొదటి పారాఅథ్లెట్ ఎవరు?
A) అవని లేఖరా
B) ప్రమోద్ భగత్
C) దేవేంద్ర జజారియా
D) మరియప్పన్ తంగవేలు