Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) “SUJALAM 2.0″అనే కార్యక్రమాన్ని ఈ క్రింది ఏ మంత్రిత్వశాఖ ప్రారంభించింది?

A) ఆరోగ్యం
B) వాణిజ్యం పరిశ్రమలు
C) సైన్స్ అండ్ టెక్నాలజీ
D) జలశక్తి

View Answer
D

Q) “Salman khan:The man,The actor,The legend”పుస్తకం రచయిత ఎవరు?

A) అర్బాజ్ ఖాన్
B) దేవప్రియా సన్యాల్
C) సల్మాన్ ఖాన్
D) సలీం ఖాన్

View Answer
B

Q) “Export Preparedness Index – 2021″గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని ఇటీవల DPIIT విడుదల చేసింది.
2. ఇందులో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు వరుసగా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
B

Q) ఇటీవల స్కాట్లాండ్ కి చెందిన రాయల్ సొసైటీ ఆఫ్ ఎడిన్ బర్గ్ (RSE)కి ఫెలో గా ఎన్నికైన ప్రముఖ భారతీయ వ్యక్తి ఎవరు ?

A) కిరణ్ మజుoదార్ షా
B) ముఖేష్ అంబానీ
C) నీతా అంబానీ
D) రతన్ టాటా

View Answer
A

Q) ఈక్రింది ఏ రోజున “World Theatre Day”న జరుపుతారు ?

A) March, 25
B) March, 26
C) March, 28
D) March, 27

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
6 × 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!