Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) ఖతార్ లో జరగబోయే “FIFA వరల్డ్ కప్ – 2022” కి స్పాన్సర్ గా ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ ఉండనుంది ?

A) TATA
B) ByJu's
C) DLF
D) Toyota

View Answer
B

Q) ఇండియా, WHO కలిసి ఈ క్రింది ఏ ప్రాంతంలో “గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్” ని ఏర్పాటు చేయనున్నాయి ?

A) పూణే
B) హైదరాబాద్
C) జామ్ నగర్
D) న్యూ ఢిల్లీ

View Answer
C

Q) గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ “SVEP – స్టార్టప్ విలేజ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ప్రోగ్రాం” కి సపోర్ట్ చేసేందుకు ఇటీవల ఈ క్రింది ఏ సంస్థలతో MOU కుదుర్చుకుoది ?

A) IIE – గువాహటి
B) IIT – చెన్నై
C) IIT – బాంబే
D) IIT – కాన్పూర్

View Answer
A

Q) “ప్రస్దాన్”ఎక్సర్సైజ్ గూర్చి క్రిందివానిలోసరైనదిఏది?
1. మార్చి,23న వెస్టర్న్ నావల్ కమాండ్ ఏర్పాటుచేసింది
2. ONGC,ముంబయిపోర్ట్ ట్రస్ట్,జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్,ఇండియన్ కోస్ట్ గార్డ్,ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు దీనిని ఏర్పటుచేశారు

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇటీవల జరిగిన “స్విస్ ఓపెన్ సూపర్ – 300″బ్యాడ్మింటన్ మహిళల విభాగంలో సింగిల్స్ ఛాంపియన్షిప్ గా నిలిచిన వ్యక్తి ఎవరు ?

A) తైజుయింగ్
B) పివి సింధు
C) కరోలినా మారిన్
D) బుసానన్

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
11 − 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!