Q) “ఆస్కార్ అవార్డ్స్ – 2022” గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది ?
A) Best Actor – Will Smith.
B) Best Actress – Jessica Chastain.
C) Best Director – Jane Campion.
D) None
Q) “ఎర్త్ అవర్ – 2022” గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని ప్రతి సంవత్సరం మార్చి చివరి శనివారం (మార్చి,26,2022) న జరుపుతారు.
2. ఈ సంవత్సరం థీమ్:-“Shape Our Future”.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) ఇటీవల ఈ క్రింది ఏ రోజున “జాతీయ డాల్ఫిన్ దినోత్సవం ” జరపాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది ?
A) మార్చి , 28
B) మార్చి, 29
C) సెప్టెంబర్, 7
D) అక్టోబర్, 5
Q) “వింగ్స్ ఇండియా – 2022″లో కోవిడ్ ఛాంపియన్ షిప్ అవార్డుని ఇటీవల ఈ క్రింది ఏ ఎయిర్ పోర్ట్ కి ఇచ్చారు ?
A) కొచ్చిన్
B) హైదరాబాద్
C) చెన్నై
D) ఢిల్లీ
Q) “వింగ్స్ ఇండియా – 2022 గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇది మార్చి 24 – 27, 2002 వరకు హైదరాబాద్లోని బేగంపేట్ లో జరిగింది.
2. దీనిని పౌర విమానయాన శాఖ, FICCI (ఫిక్కి),AAI కలిసి ఏర్పాటు చేశాయి.:
Type: S
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు