Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) ఇటీవల “యమునోత్సవ్” ని ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ /సంస్థ ఏర్పాటు చేసింది ?

A) నీతి అయోగ్
B) పర్యావరణ శాఖ
C) ఐ పి సిసి
D) ఎన్ ఎమ్ సి జి

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల “తేజస్ స్కిల్లింగ్ ప్రాజెక్ట్” ని దుబాయ్ లో అనురాగ్ ఠాకూర్ ప్రారంభించారు.
2. విదేశాలకి ఉపాధికోసం వెళ్లే యువతకి తేజస్ ద్వారా నైపుణ్య శిక్షణ అందిస్తారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) “రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ – 2022” ని ఇటీవల ఈ క్రింది ఏ నగరంలో ప్రారంభించారు ?

A) హైదరాబాద్
B) తిరుపతి
C) వైజాగ్
D) రాజ మహేంద్ర వరం

View Answer
D

Q) ఇటీవల” PMGKAY – PM గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ” ఎప్పటి వరకి ప్రభుత్వం అమలు చేయనుంది ?

A) జూన్,2023
B) సెప్టెంబర్,2022
C) నవంబర్,2023
D) డిసెంబర్,2022

View Answer
B

Q) ఈ క్రింది ఏ నగరంలో దేశంలోనే మొదటిసారిగా స్టీల్ రోడ్ ని ఇటీవల ఏర్పాటు చేయనున్నారు ?

A) సూరత్
B) గాంధీ నగర్
C) వారణాశి
D) అహ్మదాబాద్

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
14 ⁄ 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!