Q) మెరైన్ ఇంజనీరింగ్ లో ఈ క్రింది ఏ షిప్ ని COE- “సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ” గా ఇటీవల గుర్తించారు ?
A) INS – చెన్నై
B) INS – కలహరి
C) INS – శివాజీ
D) INS – ప్రస్థాన్
Q) SIDBI ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలోని MSME క్లస్టర్ల కోసం 887 కోట్ల రూపాయలను ఇవ్వనుంది ?
A) మహారాష్ట్ర
B) కర్ణాటక
C) తెలంగాణ
D) ఒడిషా
Q) “స్ఫూర్తి ప్రధాత శ్రీ సోమయ్య” పుస్తక రచయిత ఎవరు ?
A) K. శ్యామ్ ప్రసాద్
B) సోమయ్య
C) వెంకయ్య నాయుడు
D) T. రాజయ్య
Q) “ఇషాన్ మంతన్” ఫెస్టివల్ ని ఇటీవల ఎక్కడ జరిపారు ?
A) ముంబయి
B) న్యూ ఢిల్లీ
C) చెన్నై
D) కోల్ కత్తా
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల “Natural Root Bridges or Jingkieng Jri”బ్రిడ్జ్ లని UNESCO వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ లోకి చేర్చారు.
2. ఈ బ్రిడ్జ్ లని గత 600ల సంవత్సరాల నుండి ఖాసీ, జయంతియ గిరిజన తెగల వారు నిర్మిస్తున్నారు.
A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2