Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) “Fleet Mode” విధానంలో 2023 నాటికి ఎన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లని నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ?

A) 25
B) 15
C) 10
D) 12

View Answer
C

Q) IAF ఈ క్రింది ఏ సంస్థతో కలిసి ఇటీవల “Fleet Card – Fuel on Move”అనే ప్రోగ్రాo ని ప్రారంభించింది ?

A) BPCL
B) IOCL
C) BPCL
D) ONGC

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల చైనా “జురాంగ్” అనే రోవర్ లని పంపించింది.
2. జూరాంగ్ అనేది చైనా మార్స్ పైకి పంపించిన తొలి రోవర్.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇటీవల UNESCO సహాయంతో ఈ క్రింది ఏ సిటీని “City of Literature” గా ఏర్పాటు చేయనున్నారు ?

A) కోజికొడ్
B) కోయంబత్తూరు
C) మధురై
D) తంజావూరు

View Answer
C

Q) BBC – 2021 అవార్డుల గూర్చి ఈక్రింది వానిలో సరైన జతలని గుర్తించండి ?

A) Sport Woman of the Year – సైకోమ్ మీరాభాయి చాను.
B) Lifetime Achievment Award – కరణం మల్లేశ్వరి.
C) Energing Indian Sports Woman of the Year – షఫాలీ వర్మ.
D) None

View Answer
A, B

Spread the love

Leave a Comment

Solve : *
22 + 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!