Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) Duff & Phelps రిపోర్ట్ ప్రకారం “మోస్ట్ వాల్యూడ్ సెలబ్రిటీ – 2021” ర్యాంకింగ్ లో మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరు ?

A) MS ధోనీ
B) విరాట్ కోహ్లీ
C) సచిన్ టెండూల్కర్
D) రోహిత్ శర్మ

View Answer
B

Q) “పరమ్ శక్తి” సూపర్ కంప్యూటర్ ని ఇటీవల ఈ క్రింది ఏ సంస్థలో ప్రారంభించారు ?

A) IIT – ఖరగ్ పూర్
B) IIT – మద్రాస్
C) IISC – బెంగళూర్
D) IIT – ఢిల్లీ

View Answer
A

Q) ఇటీవల ఈ క్రింది ఏ నగరంలో “World Para Athletics Grand Prix – 2022” జరిగాయి ?

A) లియోన్ (ఫ్రాన్స్)
B) మాడ్రిడ్ (స్పెయిన్)
C) దుబాయ్ (యుఎఈ)
D) లండన్ (యుకె)

View Answer
C

Q) “Indian Agriculture to Words – 2030” అనే పుస్తకాన్ని ఈ క్రింది ఏ రెండు సంస్థలు కలిసి ప్రారంభించాయి ?

A) NITI Ayog & FAO
B) ICAR & FAO
C) WFP & FAO
D) FAO & WFP

View Answer
D

Q) ఈ క్రింది ఏ వ్యక్తి ILO కొత్త డైరెక్టర్ గా ఇటీవల నియామకం అయ్యారు ?

A) గిల్బర్ట్ H. హౌoగ్బో
B) అడ్రే అజాలే
C) టెడ్రోస్ అధనోమ్
D) గాబ్రియెల్

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!