Q) “ఆరోగ్య వనం” ఇటీవల వార్తల్లో నిలిచింది. దీనిని ఎవరు ప్రారంభించారు ?
A) నరేంద్ర మోడీ
B) వెంకయ్య నాయుడు
C) మన్సుఖ్ మాండవీయా
D) రామ్ నాథ్ కోవింద్
Q) “నేషనల్ ఇన్నోవేషన్ కాన్ క్లేవ్ ఆన్ లో కార్బన్ టెక్నాలజీస్” ప్రోగ్రాం ఈ క్రింది ఏ సంస్థ నిర్వహించింది ?
A) BEE
B) NITI Ayog
C) IPCC
D) SECI
Q) ఇటీవల “Social Enterprises for Garbage free Cities” అనే జాతీయ కాన్ క్లేవ్ ఎక్కడ జరిగింది ?
A) రాయ్ పూర్
B) రాంచీ
C) ఇండోర్
D) వడోదర
Q) “స్త్రీ మనోరక్ష ప్రాజెక్టు”గూర్చి క్రిందివానిలో సరైనది ఏది?
1. దీనినిస్త్రీ,శిశుసంక్షేమశాఖ,NIMHANS-బెంగళూర్ సంస్థలుకలిసి దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నాయి
2. వన్ స్టాప్ సెంటర్లలో స్త్రీలకి సంబంధించిన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంకోసం దీనిని ఏర్పాటుచేశారు
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) సోలార్ ఇంధనం ని ఉపయోగించుకొని నడిచే ప్రపంచంలోని మొదటి ఎయిర్ లైన్ సంస్థగా ఈక్రింది ఏ సంస్థ నిలవనుంది ?
A) Qater Airlin
B) Emirates Airlins
C) British Airways
D) Swiss Air lines