Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) “International Transgender Day of Visibility” ఏ రోజున జరుపుతారు ?

A) మార్చి,30
B) మార్చి, 29
C) మార్చి, 31
D) మార్చి,28

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల డార్లాంగ్ కమ్యూనిటీని ST జాబితాలో చేర్చేందుకు లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టారు.
2. త్రిపుర లో నివసించే ఈ డార్లాంగ్ కమ్యూనిటీ “కుకి తెగలకి”ఉప తెగ.

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. “కోయ్ నా డ్యాం” గోదావరి నదిపై నిర్మించారు.
2. “కోయ నా డ్యాం” మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉంది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
B

Q) “మలబార్ తిరుగుబాట్లు (or) మోప్లా తిరుగుబాటు” ఎప్పుడు జరిగింది ?

A) 1920
B) 1925
C) 1922
D) 1921

View Answer
D

Q) “State of World Population Report” ని ఈక్రింది ఏ సంస్థ ఇస్తుంది ?

A) UNDP
B) ILO
C) UNFPA
D) IIPS

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
22 ⁄ 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!