Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది ఏ సంస్థకి ఇటీవల “డిస్ట్రిక్ట్ గ్రీన్ చాంపియన్ అవార్డు 2021- 22” వచ్చింది ?

A) ప్రభుత్వ మెడికల్ కాలేజ్ – సిద్దిపేట్
B) ఐఐటి – హైదరాబాద్
C) ప్రభుత్వ మెడికల్ కాలేజ్ – ఇండోర్
D) ఐఐటి – మద్రాస్

View Answer
A

Q) “ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ – 2021” అవార్డుని ఇటీవల గెలుపొందిన వ్యక్తి ఎవరు ?

A) K. నాగేశ్వర్ రెడ్డి
B) P. రఘురామ్
C) రంజన్ గోయల్
D) కృష్ణా ఎల్లా

View Answer
B

Q) “కళ్యాణ్ జుయెలర్స్” చైర్మన్ గా ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తి నియామకం అయ్యారు ?

A) శ్రీ కుమారన్
B) TS కళ్యాణ్ రామన్
C) వినోద్ రాయ్
D) రమేష్ కళ్యాణ్ రామన్

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరైన జతలను గుర్తించండి ?

A) దుద్వా – ఉత్తర ప్రదేశ్.
B) ఉదంలి సీతానంది – మధ్యప్రదేశ్.
C) సారిస్కా – రాజస్థాన్.
D) None

View Answer
B, C

Q) “NETRA (నేత్ర)” ప్రాజెక్ట్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని ISRO అభివృద్ధి చేస్తుంది.
2. అంతరిక్షంలో ఉన్న వ్యర్థాలను ట్రాకింగ్(Traking of Space Debris) చేయడానికి దీనిని ఇస్రో అభివృద్ధి చేస్తోంది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల DRDO – “MRSAM”అనబడే ఆర్మీ వేరియంట్ “Surface to Air”మిస్సైల్ ని విజయవంతంగా ప్రయోగించింది.
2. ఈ MRSAM ని DRDO ఇజ్రాయెల్ ఏయిరోస్పేస్ ఇండస్ట్రీస్ కలిసి అభివృద్ధి చేశాయి.

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
9 + 28 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!