Q) “SAHARA” ప్రోగ్రాం గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని BSF – “Border Security Force”,NCPCR లో కలిసి ఏర్పాటు చేశాయి.
2. BSF జవాన్ల పిల్లలకి సోషల్ కౌన్సిలింగ్ ఇచ్చి వారి మానసిక అభివృద్ధికి తోడ్పడం కోసం దీనిని ఏర్పాటు చేశారు.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) “భవిష్యో రక్షతి రక్షిత్”ఈక్రింది ఏ సంస్థ/కమీషన్ యొక్క నినాదం (Motto) ?
A) జాతీయ మహిళా కమిషన్
B) NCPCR
C) NHRC
D) ICMR
Q) ఇటీవల 19వ ఇండియా – యుఎస్ ఏ మిలటరీ సహాకార గ్రూపు మీటింగ్ ఎక్కడ జరిగింది ?
A) న్యూ ఢిల్లీ
B) జైసల్మీర్
C) ఆగ్రా
D) పూణే
Q) ఇటీవల ఈక్రింది ఏ మంత్రిత్వ శాఖ “స్వచ్ఛ సర్వేక్షణ్ – 2022” ఫీల్డ్ అసెస్మెంట్ ని ప్రారంభించింది ?
A) గృహ, పట్టణ వ్యవహారాలు
B) పర్యావరణం, పరిశుభ్రత
C) గ్రామీణాభివృద్ధి
D) ఆరోగ్య శాఖ
Q) మహాశివరాత్రి రోజు ఈ క్రింది ఏ ప్రాంతంలో 21 లక్షల దీపాలు వెలిగించడం ద్వారా ఇటీవల గిన్నిస్ రికార్డు పొందింది ?
A) వారణాశి
B) అలహాబాద్
C) రామేశ్వరం
D) ఉజ్జయిని