Current Affairs Telugu March 2023 For All Competitive Exams

Current Affairs Telugu March 2023 For All Competitive Exams

Daily Current Affairs Telugu Section provides latest and Best Daily Current Affairs -2023 March for All Competitive Exams. Gain knowledge by answering simple online quiz multiple choice questions (mcq bits) on Current Affairs, History, Geography, Mental Ability, Sports, Science, Constitution, Politics, GK. These bits can help to crack all major competitive exams like UPSC, SSC CGL, SSC CHSL, CAT, MAT, CDS, NDA, PSC, LIC, Banks, Railways, APPSC, TSPSC, GROOUP 1, GROUP 2, GROUP 3, GROUP 4, SI, Constable of police department etc. Learn only on McqBits.com. These questions had been asked in various competitive examinations already such as UPSC Prelims, SSC, Bank PO, Bank Clerk, Railways, All states PSC (Public Service Commission), LIC (Life Insurance Corporation), AP Lawcet, TS Lawcet, CLAT etc.


Current Affairs
March 2023
Telugu (263+ Bits)

1) “Indian Institute of Tourism & Travel management” ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

A) హైదరాబాద్
B) గురుగ్రామ్
C) గ్వాలియర్
D) చెన్నై

View Answer
C) గ్వాలియర్

2) G 20 Flower Festival ఎక్కడ జరిగింది?

A) డెహ్రాడూన్
B) నైనిటాల్
C) షిమ్లా
D) న్యూఢిల్లీ

View Answer
D) న్యూఢిల్లీ

3) “Bold Kurukshetra 2023” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.ఇది ఇండియా – జపాన్ ల మధ్య జరిగే ఆర్మీ ఎక్సర్సైజ్
2.March 6 – 13,2023 వరకు రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో జరిగింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
B) 2 మాత్రమే

4) ఇటీవల ” వ్యాస్ సమ్మాన్ – 2022 ” ఈ క్రింది ఏ వ్యక్తికి ఇచ్చారు?

A) అవని చతుర్వేది
B) జ్ఞాన చతుర్వేది
C) నీలామణి పూకాన్
D) రాంజీ తివారి

View Answer
B) జ్ఞాన చతుర్వేది

5) ఇటీవల BRICKS (బ్రిక్స్ ) కి చెందిన NDB లో ఈ క్రింది ఏ దేశానికి సభ్యత్వం ఇచ్చారు?

A) USA
B) UK
C) ఈజిప్ట్
D) ఇజ్రాయెల్

View Answer
C) ఈజిప్ట్

Spread the love

Leave a Comment

Solve : *
26 × 27 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!