46) “City Index -2023” గురించి ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
1.ఉమెన్స్ డే సందర్భంగా మహిళా బిలియనీర్ల లిస్టుని ఈ ఇండెక్స్ లో ఇచ్చారు
2.ఇందులో ఇండియా ఐదవ స్థానంలో నిలిచింది
3.తొలి మూడు స్థానాల్లో USA,చైనా, జర్మనీలు నిలిచాయి.
A) 1,2
B) 2,3
C) 1,3
D) ALL
47) ఇటీవల సావ్లన్ (Savlon) సంస్థ ఈ క్రింది ఏ వ్యక్తిని ప్రపంచంలో మొదటి ‘Hand Ambassador’ గా నియమించింది.
A) M.S ధోనీ
B) సచిన్ టెండూల్కర్
C) విరాట్ కోహ్ల
D) ఐశ్వర్యా రాయ్
48) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ చిల్డ్రన్స్ చాంపియన్ అవార్డు ని గెలిచింది?
A) UNICEF
B) Tapoban
C) Pratham
D) TRIFED
A) 15%
B) 7%
C) 10%
D) 12%
50) ఇటీవల ఈ క్రింది ఏ దేశంలో SBI మొదటి కమర్షియల్ ట్రేడ్ ని ఆదేశ కరెన్సీలో చేసింది?
A) నేపాల్
B) భూటాన్
C) బంగ్లాదేశ్
D) శ్రీలంక