51) ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ – 2023 విజేతలు ఎవరు?
1.Men’s సింగిల్స్ – విక్టర్ అక్సెల్ సన్ (డెన్మార్క్)
2.Women’s సింగిల్స్ – ఆన్ సీ యంగ్ (సౌత్ కొరియా)
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
52) ఇటీవల జరిగిన ” సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్ 2023 ” విజేతగా ఎవరు నిలిచారు ?
A) సెర్జియో పెరెజ్
B) మ్యాక్స్ వెర్ స్టాపెన్
C) హమల్టన్
D) లెక్ లెర్క్
53) చాంగ్ షెంగ్ (Chang Sheng) శాంక్చుయరీ ఎక్కడ ఉంది?
A) సిక్కిం
B) అరుణాచల్ ప్రదేశ్
C) మేఘాలయ
D) లఢక్
54) “సీకో ఔర్ కమావో ” అనే ప్రోగ్రాం ని ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
A) Skill Department
B) MSME
C) Agriculture
D) Minority Affairs
55) National Photography Awards ని ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ ఇస్తుంది?
A) Culture Tourism
B) Communications
C) Information & Broad Casting
D) Science & Technology