Current Affairs Telugu March 2023 For All Competitive Exams

56) ఇటీవల కేంద్ర ప్రభుత్వం,జపాన్ సంస్థ (JICA) తో MOU కుదుర్చుకొని ఈ క్రింది ఏ రాష్ట్రంలో క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేయనుంది?

A) మిజోరాం
B) UP
C) MP
D) గుజరాత్

View Answer
A) మిజోరాం

57) OECD ప్రకారం FY 24 (2023 – 24) లో భారత వృద్ధిరేటు ఎంత ఉండనుంది ?

A) 5.8%
B) 5.9%
C) 6.1%
D) 6.3%

View Answer
B) 5.9%

58) ఇటీవల “National youth parliament Festival” ఎక్కడ జరిగింది?

A) న్యూఢిల్లీ
B) ముంబయి
C) బెంగళూరు
D) హైదరాబాద్

View Answer
A) న్యూఢిల్లీ

59) ఇటీవల ” ముఖ్యమంత్రి జంజాతి జీబిక మిషన్ ” ని ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) పశ్చిమబెంగాల్
B) జార్ఖండ్
C) ఛత్తీస్ ఘడ్
D) ఒడిషా

View Answer
D) ఒడిషా

60) “Mundaka Upanishad: The Bridge to Immortality” పుస్తక రచయిత ఎవరు?

A) పెరుమాళ్ మురుగన్
B) కరణ్ సింగ్
C) నిరుపమా రావు
D) జ్ఞాన అతుర్వేది

View Answer
B) కరణ్ సింగ్

Spread the love

Leave a Comment

Solve : *
2 × 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!