61) ఇటీవల 4వ “సాగర పరిక్రమ ” ప్రోగ్రాం ఏ రాష్ట్రంలో జరిగింది?
A) మహారాష్ట్ర
B) గుజరాత్
C) తమిళనాడు
D) కర్ణాటక
62) ఇటీవల “Glabal Trade Update (March 2023)” రిపోర్టుని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది?
A) WTO
B) World Bank
C) IMF
D) UNCTAD
63) 2020 లెక్కల ప్రకారం దేశంలో ఉన్న సింహాల సంఖ్య ఎంత ?
A) 674
B) 529
C) 642
D) 578
64) ఇటీవల న్యూయార్క్ కోర్టులో జడ్జిగా నియామకం మొదటి ఇండో – అమెరికన్ వ్యక్తి ఎవరు ?
A) నీనా గుప్తా
B) స్వాతి థింగ్రొల్
C) అరుణ్ సుబ్రమణియన్
D) అజయ్ బంగా
65) “The Book of Bihari Literature”పుస్తక రచయిత ఎవరు ?
A) అభయ్ K
B) నితీష్ తివారీ
C) నర తేజ్ సింగ్
D) మనోజ్ బాజ్ పాయ్