66) ఇటీవల నాటో (NATO) లో చేరిన 31వ దేశం ఏది?
A) పోలాండ్
B) లక్సేంబర్గ్
C) ఫిన్ ల్యాండ్
D) నార్వే
67) ఇటీవల ” వేదిక్ హెరిటేజ్ పోర్టల్ ” ని ఎవరు ప్రారంభించారు ?
A) నరేంద్ర మోడీ
B) అమిత్ షా
C) ద్రౌపది ముర్ము
D) కిషన్ రెడ్డి
68) బార్ద (Barda) వైల్డ్ లైఫ్ శాంక్చుయరి ఏ రాష్ట్రంలో ఉంది ?
A) కర్ణాటక
B) మహారాష్ట్ర
C) ఛత్తీస్ ఘడ్
D) గుజరాత్
69) ఇటీవల 1st world Seagross day ని ఏ రోజున జరిపారు?
A) March,1
B) March,2
C) March,4
D) March,5
70) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల VSHORADS (Very Short Range Air Defense System) మిస్సైల్ ని చాందీపూర్ నుండి విజయవంతంగా ప్రయోగించింది
2.VSHORADS ని పూర్తి దేశీయ పరిజ్ఞానంతో హైదరాబాదులోని RSI తయారు చేసింది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు