71) ప్రస్తుతం FIFA (ఫిఫా) అధ్యక్షుడి గా ఎవరు పనిచేస్తున్నారు?
A) ఒలాఫ్ స్కాల్జ్
B) మార్క్ ఎరిక్ సన్
C) గియానీ ఇన్ ఫాంటినో
D) థామస్ బాచ్
72) ఈ క్రింది ఏ సంవత్సరంలోపు భారత డిజిటల్ పేమెంట్ల మార్కెట్ విలువ 10 ట్రిలియన్ డాలర్లని దాటనుంది ?
A) 2030
B) 2025
C) 2028
D) 2026
73) ఈ క్రింది వానిలో సరియైన జతలు ఏవి?
1. మేఘాలయ – మానిక్ సాహ
2. త్రిపుర – కొనారాడ్ సంగ్మా
A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1,2 సరైనవి
D) ఏదీ కాదు
74) ఇటీవల అశోక్ లే ల్యాండ్ సంస్థ ఈ క్రింది ఏ రాష్ట్రంలో పూర్తి మహిళలతో కూడిన తయారీ ప్లాంట్ ని ప్రారంభించింది?
A) తమిళనాడు
B) కర్ణాటక
C) మహారాష్ట్ర
D) హర్యానా
75) వందే భారత్ ఎక్స్ప్రెస్ ని నడిపిన ఆసియాలోని మొట్టమొదటి మహిళ లోకో పైలట్ ఎవరు?
A) షాలీజా ధామ
B) తానియా షెర్గిల్
C) అవని చతుర్వేది
D) సురేఖ యాదవ్