81) “చాంగ్ థాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చుయరీ” ఏ ప్రాంతంలో ఉంది ?
A) సిక్కిం
B) లఢక్
C) అరుణాచల్ ప్రదేశ్
D) హిమాచల్ ప్రదేశ్
82) ఇటీవల PM నరేంద్ర మోడీ ఈ క్రింది ఏ దేశంతో కలిసి మొదటి “Cross – border energy pipeline” ప్రారంభించారు?
A) బంగ్లాదేశ్
B) నేపాల్
C) భూటాన్
D) ఆఫ్ఘనిస్తాన్
83) ISTRAC (ISRO,Telemetry,Tracking and command Net work) కాంలెక్స్/సెంటర్ ఎక్కడ ఉంది?
A) బెంగళూర్
B) మహేంద్రగిరి
C) అహ్మదాబాద్
D) శ్రీహరికోట
84) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.International Day of Forests ని ప్రతి సంవత్సరం march, 21 న జరుపుతారు.
2.International Day of Forests -2023 థీమ్ “Forests and health”
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
85) ఇటీవల IICT తో ఈ క్రింది ఏ రిఫైనరీ మాస్టర్ రీసెర్చ్ అలయన్స్ కోసం ఒప్పందం కుదుర్చుకుంది ?
A) మంగళూరు
B) పానిపట్
C) భావనగర్
D) ముంబాయి