86) “Shared budhist Heritage” సమావేశం ఎక్కడ జరిగింది?
A) న్యూఢిల్లీ
B) గయ
C) ఖజురహో
D) అమరావతి
87) “Liquorice” ని వాణిజ్య పంటగా పండించనున్న దేశంలోని మొదటి రాష్ట్రం ఏది
A) హిమాచల్ ప్రదేశ్
B) పంజాబ్
C) హర్యానా
D) U.P
88) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల సర్వదవా సేవన్ పేరుతో కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం ఆధ్వర్యంలో ప్రారంభించారు.
2.2027 లోపు లింఫాటిక్ ఫైలేరియాసిస్ ని రూ పుమాపేందుకు ” సర్వదవా సేవన్ ” ని ప్రారంభించారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
89) EMC – 2.0 ప్రాజెక్టుని ఎప్పుడు ప్రారంభించారు?
A) 2020
B) 2021
C) 2022
D) 2023
90) ఇటీవల INS సిందుకృతి రిఫీట్, రిపేర్ కాంట్రాక్ట్ ని ఈ క్రింది ఏ సంస్థకి ఇచ్చారు?
A) గోవా షిప్ యార్డ్ లిమిటెడ్
B) మజ్ గావ్ డాక్ లిమిటెడ్
C) హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్
D) కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్