91) ఇటీవల ‘ATP’ మాస్టర్స్ 1000 టైటిల్ ” ని అత్యంత పెద్ద వయస్కుడు ఎవరు ?
A) రోజర్ ఫెదరర్
B) రోహన్ బోపన్న
C) లియాండర్ పీస్
D) ఫీట్ సంప్రాస్
92) “Bipin: The Man Behind the Uniform” పుస్తక రచయిత ఎవరు?
A) హరీష్ రావత్
B) రచనా బిస్వత్ రావత్
C) మధులకా రావత్
D) క్రితికా రావత్
93) ఇటీవల పాక్ జలసంధిని అత్యంత వేగంగా ఈదిన భారతీయుడిగా ఎవరు నిలిచారు ?
A) ఆర్తి చాబ్రియా
B) సంపన్న రమేష్
C) ప్రియా శర్మ
D) భావనా కాంత
94) ఇటీవల విడుదల చేసిన బ్లూoబర్గ్ బిలియనీర్స్ లిస్టులో మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరు?
A) జెఫ్ బెజోస్
B) వారెన్ బసెట్
C) బిల్ గేట్స్
D) ఎలాన్ మస్క్
95) EEL – Economic Explosives LTD ఎక్కడ ఉంది?
A) బెంగళూరు
B) బైకుంఠపూర్
C) లక్నో
D) నాగపూర్