6) ఇటీవల ARE (Assessment Report – Climate Change) ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది?
A) UNEP
B) UNFCCC
C) WMO
D) IPCC
7) ఇటీవల ఈ క్రింది ఏ తీరంలో “Red Tide” ఏర్పడింది ?
A) గోవా
B) సోవో పాలో
C) ఫ్లోరిడా
D) కోపెన్ హాగన్
8) ప్రముఖ నోబుల్ అవార్డు గ్రహీత అలెస్ బియాలిట్క్సి ఏ దేశానికి చెందిన వ్యక్తి?
A) చెక్ రిపబ్లిక్
B) ఉక్రెయిన్
C) బెలారస్
D) రష్యా
9) ఇటీవల గేట్ వే ఇండియా నుండి ఎలిఫెంటా గుహల ( ముంబాయి) వరకు గల దూరాన్ని ఈదిన (swim) మొదటి వ్యక్తిగా ఎవరు నిలిచారు?
A) ఆర్తి చాబ్రీయా
B) గీతా శర్మ
C) కృష్ణ ప్రకాష్
D) రూపేష్ కుమార్
10) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల AIM (అటల్ ఇన్నోవేషన్ మిషన్)”ATL సార్థీ” అనే ప్రోగ్రాం ని ప్రారంభించింది
2.ATL (Atal Tinkering Labs) ఎకో సిస్టం ని బలోపేతం చేసేందుకు ” ATL సార్ధీ ” ని ప్రారంభించారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు