96) ఈ క్రింది ఏ నగరానికి “Healthy Cities Award” ధూమపానం, పొగాకు ని నియంత్రించినందుకు ఇచ్చారు?
A) ముంబయి
B) బెంగళూర్
C) పారిస్
D) ఇండోర్
97) ఇటీవల సశస్త్ర సీమా బల్ (SSB) డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియామకం అయ్యారు?
A) స్వాతి లక్రా
B) అనురాధా శర్మ
C) రష్మి శుక్లా
D) భావనా కాంతా
98) ఇరానీ కప్ – 2023 విజేతగా ఏ జట్టు నిలిచింది ?
A) ఇండియా బ్లూ
B) సౌ రాష్ట్ర
C) మధ్యప్రదేశ్
D) రెస్ట్ ఆఫ్ ఇండియా
99) Pots అనే వ్యాధి వల్ల ఈ క్రింది ఏ దేశంలో 1 మిలియన్లు మంది ఆ వ్యాధి బారిన పడ్డారు?
A) ఇటలీ
B) USA
C) France
D) బ్రెజిల్
100) ఇటీవల “Pathashree – Rastashree” ప్రాజెక్టుని ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) UP
B) గుజరాత్
C) రాజస్థాన్
D) పశ్చిమబెంగాల్