101) 2023 ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ ఎక్కడ జరు గనుంది ?
A) రిషికేష్
B) అహ్మదాబాద్
C) న్యూఢిల్లీ
D) ఇండోర్
102) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.FATF ని 1989 లో ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన గా ఏర్పాటు చేసారు
2.FATF యొక్క ప్రధాన కార్యాలయం పారిస్ లో ఉంది. ప్రస్తుతం ఇందులో 39 సభ్య దేశాలు ఉన్నాయి.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
103) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల FLN Report (ఫౌండేషన ల్ లిటరసీ అండ్ న్యూమరసీ) ని EAC – PM బిబేక్ దేబ్రాయ్ (Bibek Debroy) విడుదల చేశారు.
2.10 సంll లోపు ఉన్న పిల్లల లిటరసీ ని చెప్పేది ఈ fLN
3.FLN – 2022 లో ఇండియా సగటు స్కోరు – 44.48
A) 1,2
B) 2,3
C) 1,3
D) ALL
104) ఇటీవల IREDA సంస్థ ఇండియాలో రెన్యుబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల ఫైనాన్సింగ్ కోసం ఈ క్రింది ఏ సంస్థతో MOU కుదుర్చుకుంది?
A) World Bank
B) IMF
C) ADB
D) EIB
105) ఇటీవల ITU (International Telecommunication Union) ఏరియా ఆఫీస్ & ఇన్నోవేషన్ సెంటర్ ఎక్కడ ప్రారంభించారు?
A) ముంబయి
B) అహ్మదాబాద్
C) ఇండోర్
D) న్యూఢిల్లీ