Current Affairs Telugu March 2023 For All Competitive Exams

106) ఇటీవల “Young global leaders class of 2023” అనే రిపోర్టుని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది?

A) WEF
B) NITI Ayog
C) IIT – Madras
D) UNDP

View Answer
A) WEF

107) AFINDEX – 23 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇండియా ఆఫ్రికా దేశాల మధ్య జరిగిన ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్ సైజ్ ఇది
2.March,18 – 27 ,2023 తేదీలలో పూణేలో ఔంద్ (Aundh) మిలిటరీ స్టేషన్ లో ఈ ఎక్సర్ సైజ్ జరగనుంది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

108) ఇటీవల IAEA డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమాకం అయ్యారు ?

A) రాఫెల్ గ్రాసీ
B) తాకే హికో నకావో
C) హుకుషి
D) Pk బసు

View Answer
A) రాఫెల్ గ్రాసీ

109) ఇటీవల CCI (Cotton Corporation of India) యొక్క CMD ఎవరు నియామకం అయ్యారు?

A) నితిన్ గుప్తా
B) రాధా దామానీ
C) లలిత్ కుమార్ గుప్తా
D) రాజేశ్వర్ రావు

View Answer
C) లలిత్ కుమార్ గుప్తా

110) ఇటీవల BPCL (భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) చైర్మన్ గా ఎవరు నియామకమయ్యారు?

A) G కృష్ణ కుమార్
B) నితిన్ గుప్తా
C) రాజీవ్ గౌబా
D) సుజిత్ సింగ్ దేశ్వాల్

View Answer
A) G కృష్ణ కుమార్

Spread the love

Leave a Comment

Solve : *
21 × 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!