111) Zayed Talwar ఈ క్రింది ఏ రెండు ఏ దేశాల మధ్య ఎక్సర్ సైజ్?
A) India – Saudi Arabia
B) India – Qatar
C) India – Iran
D) India – UAE
112) “World Book Fair -2023” ఎక్కడ జరిగింది?
A) న్యూఢిల్లీ
B) కోల్ కతా
C) ముంబాయి
D) అహ్మదాబాద్
113) ఆల్ ఇండియా ఉమెన్స్ ఫోక్ ఆర్ట్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది ?
A) ముంబాయి
B) లడక్
C) రాంచీ
D) రాయ్ పూర్
114) ఇటీవల PIB – ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియామకం అయ్యారు?
A) RK మాథుర్
B) రాజేష్ మల్వోత్రా
C) M శ్రీధర్
D) రాజేంద్ర శర్మ
115) “యువిక (YUVIKA) ” కార్యక్రమాన్ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది?
A) NITI Ayog
B) ISRO
C) IIT – మద్రాస్
D) UNICEF