116) ఇటీవల వైభవ్ ఫెలోషిప్ స్కీం ని ఎందుకు ప్రారంభించారు ?
A) విదేశాల్లో ఉన్న భారత సంతతికి స్కాలర్ షిప్ లు ఇచ్చే ప్రోగ్రాం
B) IIT ల్లో చదివే విద్యార్థులకి స్కాలర్ షిప్ లు
C) సెంట్రల్ యూనివర్సిటీల విద్యార్థులకి స్కాలర్ షిప్ లు
D) IIM విద్యార్థులకి స్కాలర్ షిప్ లు
117) 2023 లో భారత GDP వృద్ధిరేటు ఎంత ఉండనుందని మూడీస్ (Moody’s) సంస్థ తెలిపింది?
A) 5.5%
B) 6.1%
C) 6.2%
D) 5.8%
118) FRINJEX-23ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇది ఇండియా-ఫాన్స్ మధ్య జరిగినమొదటి నేవీ ఎక్సర్ సైజ్
2. తిరువనంతపురంలోని పాంగోడ్ మిలటరీ స్టేషన్ లో మార్చి7-8 తేదీలలో ఈ ఎక్సర్ సైజ్ ప్రోగ్రాం జరిగింది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
119) “ఆరోగ్య మహిళా” కార్యక్రమం ఏ రాష్ట్రానికి చెందినది
A) A.P
B) తెలంగాణ
C) కర్ణాటక
D) ఒడిషా
120) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇండియాలో 5G సేవలలో నడిచే మొదటి డ్రోన్ Skyhawk (స్కైహక్) ని ఇటీవల ఆవిష్కరించారు .
2. ఈ స్కైహక్ డ్రోన్ ని “IG Drones” అనే సంస్థ తయారు చేసింది.
A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1,2
D) ఏదీ కాదు