126) CIBA – Central Institute of Brackishwater Aquaculture ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
A) చెన్నై
B) వెంబనాడ్
C) కొచ్చి
D) బిత్తర్ ఖనిభాకా
127) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. మార్చి, 23న ప్రతి సంవత్సరం షాహిద్ దివస్ (Shaheed Diwas) జరుపుతారు
2. లాహోర్ కుట్ర కేసులో అరెస్ట్ అయిన భగత్ సింగ్, రాజ్ గురు , సుఖ్ దేవ్ లను 1931 march,23 న బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
128) “India’s Struggle For Independence – The Gardian Era: 1915 – 1948” పుస్తక రచయిత ఎవరు?
A) సంజయ్ బాబు
B) రోమిల్లా థాఫర్
C) జాస్తి చలమేశ్వర్
D) V.రామ సుబ్రహ్మణ్యం
129) ఇటీవల ప్రత్యేక సేవల గౌరవార్థం ఈ క్రింది ఏ వ్యక్తి ” Order of Australia “(ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా) గా నియామకం అయ్యారు ?
A) అజీమ్ ప్రేమ్ జీ
B) రతన్ టాటా
C) శివనాడార్
D) ఆనంద్ మహేంద్ర
130) ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ (IPRC) ఎక్కడ ఉంది?
A) తుంబా
B) మహేంద్రగిరి
C) శ్రీహరికోట
D) చాందీపూర్