131) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి MCA (Missile Cam Ammunition) Barge ని ఎక్కడ ప్రారంభించారు ?
A) కొచ్చి
B) చెన్నై
C) ఫోర్ట్ బ్లెయిర్
D) విశాఖపట్నం
132) ఇటీవల ‘Haeil’ అనే న్యూక్లియర్ పవర్ డ్రోన్ ని ఈ క్రింది ఏ దేశం పరీక్షించింది?
A) చైనా
B) ఉత్తర కొరియా
C) ఇజ్రాయెల్
D) USA
133) ఇటీవల “UN 2023 water conference” ఎక్కడ జరిగింది ?
A) న్యూయార్క్
B) జెనీవా
C) దావోస్
D) పారిస్
134) ఇటీవల పాలలో కలిపే వివిధ రసాయనాలను, కల్తీని గుర్తించేందుకు ఈ క్రింది ఏ సంస్థ ఒక పరికరం తయారు చేసింది ?
A) IISC – బెంగళూరు
B) IIT – మద్రాస్
C) IIT – బాంబే
D) IIT – ఢిల్లీ
135) ఇటీవల కేంద్ర పోర్ట్ షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఈ క్రింది ఏ రెండు రాష్ట్రాలలో ఫ్లోటింగ్ జెట్టి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది?
A) మహారాష్ట్ర & గుజరాత్
B) తమిళనాడు & కర్ణాటక
C) ఒడిషా & AP
D) గుజరాత్ & ఒడిషా