Current Affairs Telugu March 2023 For All Competitive Exams

136) ఇటీవల ” అర్బన్ క్లైమేట్ ఫిల్మ్ ఫెస్టివల్ ” ఎక్కడ జరిగింది ?

A) న్యూఢిల్లీ
B) బెంగళూరు
C) చెన్నై
D) ముంబాయి

View Answer
A) న్యూఢిల్లీ

137) ఈక్రిందివానిలోసరియైనదిఏది?
1.ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖFCI (ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తయారుచేసిన’నానో -DAP’ని మార్కెట్లో విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది
2.నానో-యూరియాని ఇఫ్కో సంస్థ జూన్,2021లో ప్రారంభించింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
B) 2 మాత్రమే

138) World Theatre Day ఏ రోజున జరుపుతారు ?

A) March,27
B) March,28
C) March,29
D) March,26

View Answer
A) March,27

139) ఇటీవల “Co pilot” ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది?

A) Google
B) Microsoft
C) Tesla
D) Amazon

View Answer
B) Microsoft

140) “learning science via standards”అనే ప్రోగ్రాంని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది ?

A) CSIR
B) AIIMS
C) BIS
D) IIT – మద్రాస్

View Answer
C) BIS

Spread the love

Leave a Comment

Solve : *
6 × 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!