141) ఇటీవల ఇండియన్ సూపర్ లీగ్ 2022-23 కప్ విజేతగా ఈ క్రింది ఏ జట్టు నిలిచింది?
A) ముంబయి FC
B) బెంగళూరు FC
C) ATK మోహున్ బగన్ FC
D) కేరళ బ్లాస్టర్స్
142) ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత “President’s Colour” గౌరవాన్ని ఈ క్రింది ఏ నౌక పొందింది ?
A) INS – ద్రోణాచార్య
B) INS – అరిహంత్
C) INS – వజీర్
D) INS – కరంజ్
143) ఇటీవల ఆస్కార్ అవార్డు గెలుపొందిన “The Elephant Whishperers” డాక్యుమెంటరీ ఈ క్రింది ఏ టైగర్ రిజర్వ్ తో సంబంధం కలిగింది?
A) సత్యమంగళై
B) మధు మలై
C) అన్నమలై
D) కలాకాడ్ ముందన్ తురాయ్
144) “Agriculture innovation mission for climate (AIM4C) ” ని ఏ దేశాలు ప్రారంభించాయి?
A) USA & India
B) USA & Israel
C) USA & UAE
D) Australia & India
145) ఇటీవల PEN / Nobokov లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఈ క్రింది ఏ వ్యక్తికి ఇచ్చారు?
A) దామోదర్ మౌజో
B) నీలామని పూకాన్
C) వినోద్ కుమార్ శుక్లా
D) రస్కిన్ బాండ్