151) ఇటీవల టాటా స్టీల్ మైనింగ్ సంస్థ ఈ క్రింది ఏ సంస్థతో క్లీన్ ఫ్యుయాల్ సప్లై కోసం MOU కుదుర్చుకుంది?
A) IOCL
B) HPCL
C) BPCL
D) GAIL
152) “Snakes in the Ganga: Breaking India 2.0” పుస్తక రచయిత ఎవరు ?
A) రాజీవ్ మల్హోత్రా
B) విజయ్ విశ్వనాథన్
C) అశోక్ కుమార్
D) రాజీవ్ మల్హోత్రా & విజయ్ విశ్వనాథన్
153) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం UNEP తో ” అర్బన్ కూలింగ్ ” ప్రోగ్రాం అమలు కోసం MOU కుదుర్చుకుంది.
2. ఇండియాలో క్లైమేట్ చేంజ్ కోసం యాక్షన్ ప్లాన్ ని ప్రకటించిన మొదటి రాష్ట్రం తమిళనాడు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
154) ‘World Happiness Report – 2023’ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.దీనిని WEF విడుదల చేస్తుంది.
2.ఇందులో మొదటి 5 స్థానాల్లో ఉన్న దేశాలు- ఫిన్ ల్యాండ్, డెన్మార్క్ , ఐస్ ల్యాండ్, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్ 3.ఇందులో ఇండియా ర్యాంక్- 126
A) 1,2
B) 2,3
C) 1,3
D) అన్నీ
155) ఇటీవల Human Rights (హ్యూమన్ రైట్స్) Practices in India రిపోర్ట్ ని ఈ క్రింది ఏ సంస్థ ఇచ్చింది?
A) EIU
B) WEF
C) UNDP
D) US State Department