156) ఇటీవల “Geoffrey Bawa” అనే ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగింది ?
A) న్యూఢిల్లీ
B) ముంబయి
C) హైదరాబాద్
D) లక్నో
157) ఇటీవల వార్తల్లో నిలిచిన “Lake Natron” ఏ దేశంలో ఉంది ?
A) ఆస్ట్రేలియా
B) బ్రెజిల్
C) కెనడా
D) టాంజానియా
158) ఇటీవల ఈ క్రింది ఏ నగరాన్ని SCO యొక్క 1st టూరిజం & కల్చరల్ కాపిటల్ గా ప్రకటించారు ?
A) బీజింగ్
B) భూదాన్ పోచంపల్లి
C) కాశీ (వారణాశి)
D) తిరుపతి
159) మాధవ్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ?
A) UP
B) చత్తీస్ ఘడ్
C) జార్ఖండ్
D) మధ్యప్రదేశ్
160) ఇటీవల ఎంతమందికి సంగీత నాటక అకాడమీ ఫెలో షిప్ లని 2019, 2020, 2021 సంవత్సరాలకి కలిపి ఇచ్చారు ?
A) 128
B) 132
C) 145
D) 170