Current Affairs Telugu March 2023 For All Competitive Exams

161) ఇటీవల “Human Factors Engineering in Military Platforms” అనే కార్యక్రమం ఎక్కడ జరిగింది?

A) పూణే
B) లడక్
C) బెంగళూరు
D) న్యూఢిల్లీ

View Answer
D) న్యూఢిల్లీ

162) ఇటీవల ఎలక్ట్రానిక్స్ + ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మేక్ ఇండియా ప్రాడక్ట్ డెవలపర్ కోసం ఏ వ్యక్తి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది ?

A) అశ్విని వైష్ణవ్
B) భువనేష్ కుమార్
C) మోడీ
D) నితిన్ గుప్తా

View Answer
B) భువనేష్ కుమార్

163) (Exercise Sea Dragon- 2023) గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1ఇది ఒక మల్టీనేషనల్ నేవీ ఎక్సర్ సైజ్.
2.march 15-30,2023 వరకు USAలోని గువామ్(Guam)లో ఈ ఎక్సర్ సైజ్ జరిగింది.ఇందులో ఇండియా తరుపున ‘P-8I’ఎయిర్ క్రాఫ్ట్ పాల్గొంది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

164) ఇటీవల India – USA కమర్షియల్ డైలాగ్ 2023 సమావేశం ఎక్కడ జరిగింది?

A) న్యూఢిల్లీ
B) బెంగళూరు
C) న్యూయార్క్
D) వాషింగ్టన్

View Answer
A) న్యూఢిల్లీ

165) ఇటీవల AHF (Asian Hockey Federation) అథ్లెట్స్ అంబాసిడర్ గా ఎవరు నియామకం అయ్యారు?

A) రాణి రాంపాల్
B) వందనా కటారియా
C) నవనీత్ కౌర్
D) (Salima tete) సలీమా తేటీ

View Answer
D) (Salima tete) సలీమా తేటీ

Spread the love

Leave a Comment

Solve : *
26 + 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!