166) National Security Day ఏ రోజున జరుపుతారు?
A) March,4
B) March,8
C) March,6
D) March,7
167) ఇటీవల మరణించిన ” అజీజ్ ముషబ్బర్ అహ్మదీ” భారత్ ఎన్నావ CJI ?
A) 22
B) 26
C) 24
D) 23
168) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.ఇటీవల 3వ NPDRR(National Platform For Disaster Risk Reduction)సమావేశం న్యూఢిల్లీలో జరిగింది
2.విపత్తు ప్రమాదాలను తగ్గించేందుకు PM నరేంద్ర మోడీ ఇందులో (NPDRR) “PM’s 10 point Agenda” ప్రవేశపెట్టారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
169) ఇటీవల జరిగిన మహిళల క్రికెట్ T – 20 వరల్డ్ కప్ ని ఏ దేశం గెలిచింది ?
A) దక్షిణాఫ్రికా
B) న్యూజిలాండ్
C) ఇంగ్లాండ్
D) ఆస్ట్రేలియా
170) “CBUD” Call before you Dig” అనే యాప్ ఈ క్రింది దేనికి సంబంధించినది?
A) Minerals
B) Optical Fiber
C) జల్ జీవన్ మిషన్
D) PMKSY