4926 total views , 1 views today
176) ఇటీవల ” ఎక్సర్ సైజ్ చేతక్ చౌకాస్ ” ఈ క్రింది ఏ సంస్థ ఏర్పాటు చేసింది?
A) Indian Air force
B) Indian Navy
C) BSF
D) Indian Army
177) ఇటీవల ప్రకటించిన “World’s Strongest Telecom Brands” లో ఏ సంస్థలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి?
A) రిలయన్స్ జియో ,Airtel
B) Swisscom,Reliance Jio
C) Vodafone,Vorizon
D) ATFT,Telcel
178) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థకి ” ఇస్వాత్ సురక్ష పురస్కార్” అవార్డు ఇచ్చారు?
A) NTPC
B) NMDC
C) విశాఖ స్టీల్ ప్లాంట్
D) టాటా స్టీల్స్
179) ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ఈ క్రింది ఏ రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ వెహికిల్ హబ్ ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది ?
A) తెలంగాణ
B) తమిళనాడు
C) కర్ణాటక
D) గుజరాత్
180) ఆసియా లో అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
A) బీబింగ్
B) దేవస్థల్
C) బెంగళూరు
D) లడక్