181) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి మిథనోల్ నడిచే ట్రక్ ని ఎక్కడ ప్రారంభించారు?
A) బెంగళూరు
B) పూణే
C) న్యూఢిల్లీ
D) అహ్మదాబాద్
182) “Right to Health” నీ గ్యారంటీగా ఇవ్వనున్న ఇండియాలోని మొదటి రాష్ట్రం ఏది?
A) రాజస్థాన్
B) MP
C) గుజరాత్
D) కేరళ
183) ఈ క్రింది ఏ సంవత్సరంలోపు జీరో కార్భన ఉద్గారాల లక్ష్యాన్ని సాధించాలని ఇండియన్ రైల్వేస్ లక్ష్యంగా పెట్టుకుంది ?
A) 2045
B) 2040
C) 2070
D) 2030
184) “చత్రపతి శివాజీ మహారాజ్” పుస్తక రచయిత ఎవరు?
A) సమర్థ రామదాస్
B) ఏక్ నాథ్
C) తుకారాం
D) శ్రీమంత్ కొకటే
185) EME (Electronics & Mechanical Engineering) కి కమాండ్ చేయనున్న మొదటి మహిళా ఎవరు?
A) భావన కాంత
B) గీతా రానా
C) తానియా షేర్గిల్
D) షాజుమి దామి