186) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల WHO సంస్థ “Global Report On Sodium intake Reduction” పేరుతో రిపోర్ట్ ని విడుదల చేసింది.
2.1-4 మధ్యలో ప్రతి దేశం కి సోడియం స్కోర్ ని WHO కేటాయించింది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు
187) NASA మాస్ గ్రహం పైకి నలుగురు మంది మనుషులను ఎప్పటిలోపు పంపనుంది?
A) June,2023
B) July,2024
C) Dec,2023
D) Jan,2024
188) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.IDEX – 23, NAVDEX 23 ఎక్సర్ సైజ్ లు అబుదాబిలో జరిగాయి
2. ఈ ఎక్సర్ సైజ్ లో ఇండియా నుండి INS – సుమేధ పాల్గొంది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
189) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ – 2023 సమావేశం బార్సి లోనాలో జరిగింది.
2.” గవర్నమెంట్ లీడర్ షిప్ అవార్డు – 2023 ” అ వార్డు ని ఇండియాకి ఇచ్చారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
190) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల పట్టణ స్థానిక సంస్థల పనితీరును గుర్తించేందుకు పట్టణభివృద్ధి మంత్రిత్వ శాఖ “City Finance Rankings – 2022” అనే పోర్టల్ ని ప్రారంభించింది.
2.ఈ ర్యాంకింగ్ లను ఇచ్చేందుకు గాను నగరాలను నాలుగురకాలుగావిభజించారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు