191) ఇండియాలో మొట్టమొదటి PM – MITRA పార్కుని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు?
A) తమిళ నాడు
B) గుజరాత్
C) మహారాష్ట్ర
D) MP
192) న్యూఢిల్లీలో జరుగుతున్న మహిళల బాక్సింగ్ వరల్డ్ కప్ ఛాంపియన్ షిప్ పోటీలకి ఎవరు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు?
A) షారుఖ్ ఖాన్
B) అమీర్ ఖాన్
C) సల్మాన్ ఖాన్
D) ఫర్హాన్ అఖ్తర్
193) ఇటీవల G-20 మొదటి యాంటీ కరప్షన్ వర్కింగ్ గ్రూపు (ACWG) సమావేశం ఎక్కడ జరిగింది?
A) న్యూ ఢిల్లీ
B) గురుగ్రామ్
C) బెంగళూర్
D) చెన్నై
194) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల వ్యవసాయ విద్యా విధానంలో ఆధునీకరణ కోసం ఢిల్లీ డిక్లరేషన్ ని ప్రకటించారు.
2. ఈ ఢిల్లీ డిక్లరేషన్ ని ICAR,World Bank కలిసి ప్రకటించాయి.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
195) “Lake Garda” ఈ క్రింది ఏ దేశంలో ఉంది?
A) ఫ్రాన్స్
B) స్విట్జర్లాండ్
C) డెన్మార్క్
D) ఇటలీ