196) ఇటీవల ఆఫ్రికన్ దేశాల – ఇండియాల ఆర్మీ చీఫ్ ల జాయింట్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది ?
A) పూణే
B) న్యూఢిల్లీ
C) లడక్
D) శ్రీనగర్
197) “Women Business and Law Report 2023” ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది?
A) IMF
B) WEF
C) UNCTAD
D) World Bank
198) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్ బేస్ డ్ టెలికాం నెట్ వర్క్ ని ఎక్కడ ప్రారంభించారు ?
A) ముంబయి – న్యూఢిల్లీ
B) సంచార్ భవన్ -NIC
C) Pmo – president
D) PMO – పార్లమెంట్
199) ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ – 2023 కి నామినేట్ అయిన “pyre (పైర్) నవలని ఎవరు రాసారు?
A) రస్కిన్ బాండ్
B) దామోదర్ మౌజో
C) VK సారస్వత్
D) పెరుమాళ్ మురుగన్
200) “పైర్” నవల రచయిత ఎవరు?
A) సుమన్ పరమేశ్వరన్
B) సల్మాన్ రష్థీ
C) సుధా మూర్తి
D) పెరుమాళ్ మురుగన్