201) ఇటీవల ప్రపంచంలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ ఫాం ని ఎక్కడ ప్రారంభించారు?
A) గోరఖ్ పూర్
B) ఖరగ్ పూర్
C) కోల్లామ్
D) హుబ్బలి
202) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల ఫ్రిట్జ్ గర్ ప్రైజ్ – 2023 ని బ్రిటన్ కి చెందిన సర్ డేవిడ్ అలన్ చిప్పర్ ఫీల్డ్ (sar david Alan chipper field)కి ఇచ్చారు.
2. మ్యాథమెటిక్స్ రంగంలో నిష్ణాతులకి ఫ్రిట్జ్ గర్ ప్రైజ్ ఇస్తారు.
A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1,2 సరైనవి
D) ఏదీ కాదు
203) World water Day గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని ప్రతి సంవత్సరం March,22,1993 నుండి UNO జరుపుతుంది
2. 2023 థీమ్ : Accelaration Change to solve the water and sanitation crisis
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
204) ఇటీవల వార్తల్లో నిలిచిన ప్రముఖ ప్రాంతం “Sipaa Puni” ఏ దేశంలో ఉంది ?
A) ఇజ్రాయెల్
B) డెన్మార్క్
C) ఇండోనేషియా
D) USA
205) ఇటీవల ” మార్ బర్గ్ ” వైరస్ ఈ క్రింది ఏ దేశంలో ప్రబలుతుందని WHO తెలిపింది ?
A) టాంజానియా
B) చైనా
C) బ్రెజిల్
D) మెక్సికో