206) GL – 10 (Greased Lightning -10) అనేది ఒక ……?
A) కొత్త LED లైట్ వ్యవస్థ
B) ఎలక్ట్రానిక్ విమానం
C) సోలార్ LED వ్యవస్థ
D) రక్షణ రంగంలో ఉపయోగించే డ్రోన్ల వ్యవస్థ
207) “As Good as My Word” పుస్తక రచయిత ఎవరు ?
A) KM చంద్రశేఖర్
B) PC మోడీ
C) నితిన్ గుప్తా
D) Ak చతుర్వేది
208) “India’s Vaccine Growth Story -From Cowpox to Vaccine maitri” పుస్తక రచయిత ఎవరు?
A) V K పాల్
B) కృష్ణ ఎల్లా
C) సైరస్ పూనా వాలా
D) సజ్జన్ సింగ్ యాదవ్
209) ఇటీవల జరిగిన టాటా వ్రమెన్స్ ప్రీమియర్ లీగ్ – 2023 లో విజేతగా ఏ జట్టు నిలిచింది ?
A) ఢిల్లీ కాపిటల్స్
B) ముంబయి ఇండియన్స్
C) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
D) చెన్నై సూపర్ కింగ్స్
210) ఇటీవల మరణించిన జగ్ మోహన్ నాథ్ ఈ క్రింది ఏ విభాగంలో పనిచేశారు?
A) Indian Air Force
B) Indian Army
C) Indian Navy
D) Indian Coast Guard