211) ఇటీవల “Spring Fiesta – 2023” వేడుకలు ఎక్కడ జరిగాయి?
A) న్యూఢిల్లీ
B) ముంబాయి
C) కోల్ కతా
D) పూణే
212) ఇటీవల “Strandja” ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది
A) పారిస్
B) సోఫియా
C) జెనీవా
D) న్యూఢిల్లీ
213) “ఎక్సర్ సైజ్ కోబ్రా వారియర్” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇది ఒక మల్టీ నేషనల్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్ సైజ్.
2.UK లోని వెడ్డింగ్ టన్ లో జరిగిన ఈ ఎక్సర్ సైజ్ లో ఇండియా, ఫిన్ ల్యాండ్ సౌదీ అరేబియా పాల్గొన్నాయి.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
214) “Goods Trade Baro meter” ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేస్తుంది ?
A) UNCTAD
B) DPIIT
C) World Bank
D) WTO
215) ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
1.దేశంలో సైన్స్ డే ని 1987 నుండి ప్రతి సంవత్సరం ఫెబ్,8 న జరుపుతున్నారు
2.2023 – సైన్స్ డే థీమ్: Global science For Global wellbeing
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు